చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇప్పటికే థియేటర్లలోకి రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా చేసిన 'రామాయణ' సందడి చేస్తోంది. దీంతో పాటు సూర్య 'సీన్', నయనతార 'మహాశక్తి' లాంటి డబ్బింగ్ సినిమాలు ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్లపై సందడి చేయనున్నాయి. ఇక తెలుగు నుంచి 'సమ్మర్ హాలీడేస్' అనే చిన్న చిత్రం రిలీజ్ కానుంది. వీటన్నింటిపై ఆడియన్స్లో క్రేజ్ కూడా ఉంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే కొత్త సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో ఐ యామ్ గేమ్, మీసయ్య మురుక్కు లాంటి సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలివే..
నెట్ఫ్లిక్స్
కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ సిరీస్) - నవంబర్ 06
పాజిబుల్ లవ్ (కొరియన్ మూవీ) - నవంబర్ 06
అండర్ సీజ్ (కొలంబియన్ సిరీస్) - నవంబర్ 06
జియో హాట్స్టార్
ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 06
మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 08
జీ5
నూర్ కోడివానవిళ్ (తమిళ మూవీ) - నవంబర్ 06
సోనీ లివ్
హైవాన్ (హిందీ మూవీ) - నవంబర్ 06
మీసయ్య మురుక్కు (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 06
అమెజాన్ ప్రైమ్
ద వాన్ (హిందీ సినిమా) - నవంబర్ 06
ఓట్టమ్ తుల్లాల్(మలయాళ మూవీ)- నవంబర్ 06
ద ఇన్స్టిట్యూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 08
సన్ నెక్ట్స్
బా బా బ్లాక్ షీప్(తెలుగు సినిమా)- నవంబర్ 06
ఐసీయూ(మలయాళ సినిమా)- నవంబర్ 06
ది గ్రాండ్ మాస్టర్(తమిళ సినిమా)- నవంబర్ 06


