కమల్‌ హాసన్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే.. | Kamal Haasan New Film Announcement | Sakshi
Sakshi News home page

Kamal Haasan New Film: కమల్‌ హాసన్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే..

Nov 6 2026 8:27 PM | Updated on Nov 6 2026 8:36 PM

Kamal Haasan New Film Announcement

అగ్రనటుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. అయితే కమల్‌హాసన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకి ‘సాండియార్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. 


ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.  కమల్‌హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మిస్తున్నారు.  మరెన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ‘రామాయణం’ విజువల్స్‌ పై డైరెక్టర్‌ శంకర్‌ ఏమన్నారంటే..?)

Image

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement