మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ | Mamitha Baiju's Neno Butterfly Full Video Song Out | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: హిట్ పాట.. పూర్తి వీడియో వచ్చేసింది

Aug 28 2026 6:08 PM | Updated on Aug 28 2026 6:27 PM

Mamitha Baiju's Neno Butterfly Full Video Song Out

రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలో హీరో సూర్యతో పాటు చాలామందికి హీరోయిన్ మమిత బైజు కూడా తెగ నచ్చేసింది. యాక్టింగ్ అంటూ ఈమె చేసిన అల్లరికి చాలామంది ఫ్లాట్ అయిపోయారు. ఇదే మూవీలో హిట్ గీతం 'నేనో బటర్ ఫ్లై' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ సాంగ్ పూర్తి వీడియోని రిలీజ్ చేసేశారు.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)

సూర్యపై ప్రేమ పుట్టే సందర్భంలో మమిత ఈ పాట పాడుతూ క్యూట్, సూపర్ డ్యాన్స్ చేస్తుంది. ఈ మూవీకి ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. తమిళ చిత్రంగా దీన్ని తీశారు. అయితే సొంత భాషలో పెద్దగా ఆడలేదు గానీ తెలుగు, ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు దక్కించుకుంది. వచ్చే నెల రెండో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: మమిత మరో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement