హీరోయిన్ ప్రిషా సింగ్ (Prisha Singh) బ్యూటిఫుల్ ఫొటోలు
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న 'రంభ ఊర్వశి మేనక' సినిమా ద్వారా టాలీవుడ్‌లో కీలక పాత్రతో సందడి చేయనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ మరియు ట్రైలర్ లాంచ్ వేడుకల్లో ఆమె పాల్గొని మీడియా దృష్టిని ఆకర్షించారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రిషా సింగ్, తన లేటెస్ట్ ఫొటోషూట్లు, స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తుంటారు.


