'అంబ’స్ రివెంజ్'మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు) | AI Film Amba’s Revenge Inspired By Mahabharata Set To Release Soon, Teaser Launch Event Photos Viral | Sakshi
Sakshi News home page

'అంబ’స్ రివెంజ్'మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

Aug 27 2026 9:20 PM | Updated on Aug 28 2026 9:56 AM

Ambas Revenge Movie Trailer launch1
1/11

నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్ పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఎఐ (AI) చిత్రం “అంబా’స్ రివెంజ్”.

Ambas Revenge Movie Trailer launch2
2/11

ప్రమోద్ ఎంసి సంగీతం అందించిన ఈ ఎఐ చిత్రానికి హ్యారీ బ్రెయిన్ ఎడిటింగ్ & డిఐ చేయగా కిషోర్ కుమార్ ఏనుగు డైలాగ్స్ & లిరిక్స్ అందించారు.

Ambas Revenge Movie Trailer launch3
3/11

ప్రస్తుతం ప్రజలకు చేరువ అవుతున్న లేటెస్ట్ ఎఐ టెక్నాలజీ ద్వారా రూపొందిన ఈ విజువల్ ఫీస్ట్ చిత్రం భారత దేశపు ఇతిహాసాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాభారతంలోని అంబ ప్రతీకారం నుండి తీసుకోబడింది.

Ambas Revenge Movie Trailer launch4
4/11

మహాభారతంలో భీష్ముని వల్ల ఒక జన్మలో మరణించిన కారణం, మరో జన్మలో భీష్ముని పై ఆమె పగ తీర్చుకున్న ప్రయాణాన్ని చూపించే దిశగా ఈ చిత్రం ఉంటుంది.

Ambas Revenge Movie Trailer launch5
5/11

మనుషులు ఎవరు నటించకుండా కేవలం ఎఐ ద్వారా రూపొందించిన ఈ చిత్ర టీజర్ నేడు మీడియా సమక్షంలో విడుదల చేశారు.

Ambas Revenge Movie Trailer launch6
6/11

Ambas Revenge Movie Trailer launch7
7/11

Ambas Revenge Movie Trailer launch8
8/11

Ambas Revenge Movie Trailer launch9
9/11

Ambas Revenge Movie Trailer launch10
10/11

Ambas Revenge Movie Trailer launch11
11/11

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement