ది రాజాసాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఓనం పండుగ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.(Onam Celebrations 2026 )
సంప్రదాయ దుస్తుల్లో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/malavikamohanan)


