నభా నటేష్ ఓనం పండగ సందర్భంగా చీరకట్టులో, భారీ ఆభరణాలతో ఉన్న తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సాంప్రదాయ చీరకట్టులో మరియు భారీ ఆభరణాలు ధరించి అద్భుతంగా కనిపించారు.
(Images Source : Instagram/nabhanatesh)


