కొరియన్‌ కనకరాజు ఫస్ట్‌ సాంగ్‌ | Korean Kanakaraju movie First Song Out Now | Sakshi
Sakshi News home page

కొరియన్‌ కనకరాజు ఫస్ట్‌ సాంగ్‌

Apr 11 2026 7:01 PM | Updated on Apr 11 2026 7:10 PM

Korean Kanakaraju movie First Song Out Now

టాలీవుడ్‌ నటుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కొరియన్‌ కనకరాజు’. ఇందులో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై వరుణ్‌ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తాజాగా విడుదలైన పాటను కాసర్ల శ్యామ్‌ రచించగా సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. సంగీతం తమన్‌ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement