కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్‌స్టోరీ' ట్రైలర్ రిలీజ్ | Kiran Abbavaram Chennai Love Story Movie Trailer | Sakshi
Sakshi News home page

Chennai Love Story Trailer: ఆసక్తికరంగా 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్

Jul 18 2026 7:36 PM | Updated on Jul 18 2026 8:21 PM

Kiran Abbavaram Chennai Love Story Movie Trailer

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూడు నాలుగు పాటల్ని వదిలారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీ చూడాలని ఆసక్తి పెంచుతోంది.

(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

ట్రైలర్ బట్టి చూస్తే.. చెన్నైలో ఉండే హీరోయిన్ అప్పటికే లవ్‌లో ఫెయిలై, ఆ బాధని మర్చిపోయేందుకు రోజంతా తాగుతూ ఉంటుంది. ఇక సినిమా డైరెక్టర్ అవ్వాలని ఈమె ఉంటున్న చోటుకి హీరో వస్తాడు. తనదైన శైలిలో హీరోయిన్ మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తాడు. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు.  తర్వాత ఈ లవ్ స్టోరీ ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు తీసుకుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు సినిమా ప్రభంజనం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement