ఒక్క చూపుతో... | Hero Srikanth and Shivaji Raja Launched Oka Chuputho Modalaina Movie Trailer | Sakshi
Sakshi News home page

ఒక్క చూపుతో...

Jun 15 2026 2:20 AM | Updated on Jun 15 2026 2:20 AM

Hero Srikanth and Shivaji Raja Launched Oka Chuputho Modalaina Movie Trailer

శివ, శ్రీకాంత్‌

శివ చౌదరి, జశ్విక హీరో హీరోయిన్లుగా నూతలపాటి చెంచయ్య దర్శకత్వంలో బిందు సారధి నిర్మిస్తున్న సినిమా ‘ఒక్క చూపుతో మొదలైన...’ ఈ సినిమా ట్రైలర్‌ని నటులు శ్రీకాంత్, శివాజీ రాజా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతోంది. ఇప్పుడొస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంది’’ అన్నారు. ‘‘చక్కని కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అని చెప్పారు చెంచయ్య, బిందు సారధి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement