వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న చిత్రం.. టీజర్ రిలీజ్ | Farhan Akhtar Latest Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

120 Bahadur Official Teaser: 3 వేల మందితో యుద్ధం.. గూస్‌బంప్స్‌ తెప్పించేలా టీజర్

Aug 5 2025 3:04 PM | Updated on Aug 5 2025 3:25 PM

Farhan Akhtar Latest Movie Teaser Out Now

బాలీవుడ్ హీరో ఫర్హాన్‌ అక్తర్‌ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్చిత్రం 120 బహదూర్. సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో మూవీని రూపొందిస్తున్నారు. చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. చిత్రంలో ఫర్హాన్ అక్తర్సోల్జర్గా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న సినిమాను నవంబర్‌ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన టీజర్చూస్తే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. విజువల్స్, డైలాగ్స్ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా కనిపించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement