మిస్టర్‌ ఇడియట్‌ వస్తున్నాడు  | Director K Raghavendra Rao Launched First Look Poster Of Mr Idiot | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ ఇడియట్‌ వస్తున్నాడు 

Published Sat, Sep 16 2023 2:12 AM | Last Updated on Sat, Sep 16 2023 2:12 AM

Director K Raghavendra Rao Launched First Look Poster Of Mr Idiot - Sakshi

హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ఇడియట్‌’. సిమ్రాన్‌ శర్మ హీరోయిన్‌. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్‌ రవిచంద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం మాధవ్‌ బర్త్‌ డే.

ఈ సందర్భంగా ‘మిస్టర్‌ ఇడియట్‌’లోని మాధవ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘‘మిస్టర్‌ ఇడియట్‌’ ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గౌరీ రోణంకి. ‘‘నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత జేజేఆర్‌ రవిచంద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement