వీడియోలు చూసి డైరెక్షన్‌ నేర్చుకున్నాను: అర్జున కోలా | Director Arjun Kola Talk About Tatvam Movie | Sakshi
Sakshi News home page

వీడియోలు చూసి డైరెక్షన్‌ నేర్చుకున్నాను: అర్జున కోలా

Oct 1 2026 10:29 AM | Updated on Oct 1 2026 10:37 AM

Director Arjun Kola Talk About Tatvam Movie

‘‘పల్లెటూరి నేపథ్యంలో కేసులు, మర్డర్‌ మిస్టరీ, కమర్షియల్‌ అంశాలు, ప్రొడక్షన్‌ కాస్ట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘తత్వం’ కథ రాశాను. ఈ మూవీ ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూసి, చెప్పిన కథని అనుకున్న దానికంటే బాగా తీశావని నిర్మాతలు మెచ్చుకున్నారు’’ అని డైరెక్టర్‌ అర్జున్‌ కోలా తెలిపారు. దినేష్‌ తేజ్, దష్విక .కె జంటగా నటించిన చిత్రం ‘తత్వం’. శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. 

(ఇదీ చదవండి: రాజమౌళికే జలాక్‌.. భార్య రమా రాజమౌళి వీడియో వైరల్‌)

ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న అర్జున్‌ కోలా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేను డైరెక్షన్‌ విభాగంలో పని చేయలేదు. వీడియోలు చూసి, ఎడిటింగ్, డైరెక్షన్‌ వంటివి నేర్చుకున్నాను. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో ‘తత్వం’ని రూ΄÷ందించాను. ఓ మనిషి ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు? అనే కన్‌ఫ్యూజన్‌ నేపథ్యంలో ‘తత్వం’ కథ నడుస్తుంటుంది’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement