'ధురంధర్‌-2' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది | Dhurandhar 2 Telugu Trailer | Sakshi
Sakshi News home page

'ధురంధర్‌-2' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది

Mar 8 2026 12:10 PM | Updated on Mar 8 2026 12:10 PM

Dhurandhar 2 Telugu Trailer

'ధురంధర్‌-2' తెలుగు ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. మొదట హిందీ వర్షన్‌ మాత్రమే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ధురంధర్‌కు సీక్వెల్‌గా  ‘ధురంధర్‌: ది రెవెంజ్‌’ మూవీని దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, సారా అర్జున్, సంజయ్‌ దత్, ఆర్‌.మాధవన్‌ తదితరులు నటిస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్‌లో యంగ్‌ రణ్‌వీర్‌ సింగ్‌ని జస్కిరాత్‌ సింగ్‌ రాంగీ అనే పాత్రను ట్రైలర్‌లో పరిచయం చేశారు. రెహమాన్‌  మరణం తర్వాత అక్కడి వీధుల్లో ఏర్పడిన వాతావరణాన్ని చూపించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement