సందడిగా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్ | Dharmasthala Niyojakavargam Trailer | Sakshi
Sakshi News home page

సందడిగా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్

Aug 29 2026 7:46 PM | Updated on Aug 29 2026 7:55 PM

Dharmasthala Niyojakavargam Trailer

సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. మేరుం భాస్కర్ నిర్మాత. పొలిటికల్ ఎంటర్‌టైనర్ కథతో తీశారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు విన్న తర్వాతే కథ విన్నాను. పాటలు, కథ బాగా నచ్చి ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చాను. సినిమాలకు గ్యాప్ ఇచ్చాను కానీ ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టే ఒప్పుకున్నాను అని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement