ఏడు పదులకు చేరువవుతున్నా మన్మథుడు అనే పదం వినబడగానే తెలుగు సినీ ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు నాగార్జున. నేడు ఈ వెండితెర సోగ్గాడి 67వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ‘కింగ్’ నాగార్జునకు (Nagarjuna Akkineni) సంబంధించిన రేర్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.(#HBDNagarjuna) #KING100
(Images Source : Nagarjuna Akkineni (facebook)


