మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) | Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos | Sakshi
Sakshi News home page

నటి రెండో పెళ్లి... ఆ యాంకర్‌తో ఏడడుగులు! (ఫొటోలు)

Aug 29 2026 11:49 AM | Updated on Aug 29 2026 12:08 PM

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos1
1/19

తెలుగులో 'మొగలిరేకులు' సీరియల్‌తో నటిగా పరిచయమై గుర్తింపు తెచ్చుకున్న శిరీష.. మళ్లీ పెళ్లి చేసుకుంది.

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos2
2/19

యాంకర్ కమ్ నటుడు మహేంద్రతో కొత్త జీవితం ప్రారంభించింది. ఈ శుభవార్తని సోషల్ మీడియాలో పంచుకుంది.

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos3
3/19

గత కొన్నిరోజుల నుంచి వీళ్ల వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమా కాదా అని అంతా అనుకునేలోపు వీళ్లిద్దరూ ఒక్కటై అందరికీ షాకిచ్చారు.

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos4
4/19

శిరీష అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్‌లో చేశారు.

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos5
5/19

కానీ శిరీష అక్కలను మించి క్రేజ్‌ అందుకుంది. మొగలిరేకులు చేసిన తర్వాత రాములమ్మ, స్వాతి చినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, త్రిశూలం తదితర సీరియల్స్‌లోనూ నటించింది.

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos6
6/19

గతంలో ఈమె నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీళ్లకు కొడుకు పుట్టాడు. కానీ రెండేళ్ల క్రితం అంటే 2024లో తన భర్త నుంచి విడిపోతున్నట్లు శిరీష ప్రకటించింది.

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos7
7/19

శిరీష పెళ్లి చేసుకున్న మహేంద్ర విషయానికొస్తే ఆర్జేగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత 'ఇంటింటి రామాయణం', 'మగువ ఓ మగువ' సీరియల్స్‌లో సహాయ పాత్రలు చేశాడు.

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos8
8/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos9
9/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos10
10/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos11
11/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos12
12/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos13
13/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos14
14/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos15
15/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos16
16/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos17
17/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos18
18/19

Serial Actress Sirisha Gives Clarity About Her Second Marriage HD Photos19
19/19

(Images Source : Instagram/rjmahionair)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement