ధర్మస్థల నియోజకవర్గం' చిత్రంలోని పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తుండగా, మెరుం భాస్కర్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, వరుణ్ సందేశ్ తదితరులు నటిస్తున్నారు.


