సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. (Mahendragiri Varahi Movie)
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది.
ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


