ధనుశ్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ 'ఓం'. ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీలని పోలీసులు కాల్చేయడం అనే నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ధనుష్ భార్యగా శ్రీలీల నటించగా.. ఐపీఎస్ అధికారిణిగా సాయిపల్లవి కనిపించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెరిగాయి. ఇవాల్టి నుంచే ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ మార్నింగ్ షో పడిపోయాయి.
ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మైండ్ బ్లోయింగ్ అండర్‌కవర్ థ్రిల్లర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ధనుశ్, మమ్ముట్టి, సాయిపల్లవి అద్భుతమైన ఫర్మామెన్స్ ఇచ్చారని ప్రశంసిస్తున్నారు. సాయి అభ్యంకర్ బీజీఎం అదరగొట్టేశాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా.. స్పై థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారని అంటున్నారు. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కథనాన్ని చాలా అద్భుతంగా అందించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధనుశ్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. చివరి 30 నిమిషాలు ఫుల్ ఎంగేజింగ్‌గా ఉందంటున్నారు. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. పూర్తి స్థాయి రివ్యూ కోసం సాక్షి.కామ్ సైట్‌ను ఫాలో అవ్వండి.
THE SCREEN IS ABOUT TO WITNESS PURE MASS MADNESS! Asuran vibes, Dhanush-level intensity! 🔥 🔥🔥🔥 #OM #OMMovie #FDFS #Dhanush #OMChapter1 https://t.co/xXppXIzKjE
— LotusGrow (@Lowg1515) November 20, 2026
#OM - The Theatre Went Crazy for the "Annamalaiyaruku" Sequence..🔥 The Divine touch Elevation and #Dhanush's screen presence..👌 #SaiAbhyankkar's Veezha Veera takes charge..🤩 https://t.co/PnVJL7QqBI
— Laxmi Kanth (@iammoviebuff007) November 20, 2026
#OM 1st Half : TERRIFIC 🔥 A mind-blowing undercover op thriller.. @dhanushkraja is rocking in various shades.. 🔥 @mammukka legendary performance.. @Sai_Pallavi92 perfect A Thrilling ride.. Takes an emotional turn at interval point.. @SaiAbhyankkar 🔥 Huge Blockbuster loading..
— Ramesh Bala (@rameshlaus) November 20, 2026


