Bigg Boss 7 Telugu: ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చేతులారా చేసుకుంది.. చివరకు ఎలిమినేట్‌.. రతిక కూడా?

Bigg Boss Telugu 7: Buzz, Ashwini Sri Eliminated From BB House - Sakshi

బిగ్‌బాస్‌ షోలో గేమ్స్‌ ఒక్కటే కీలకం కాదు.. వ్యక్తిత్వం, ప్రవర్తన కూడా ముఖ్యమే! చిన్నచిన్న పొరపాట్లనే భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. చికాకు తెప్పించే కంటెస్టెంట్లను అస్సలు సహించరు. అలా ఈ సీజన్‌లో చాలామందిని బయటకు పంపించేశారు. తాజాగా మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. 

రిస్క్‌ తీసుకోవడం అవసరమా?
బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో పన్నెండో వారం ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు. ప్రియాంక, శోభ మినహా అందరూ నామినేషన్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో అశ్విని తెలివితక్కువ పని చేసింది. సిల్లీ కారణాలతో ఎవరినీ నామినేట్‌ చేయలేనంటూ తనను తాను సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకుంది. అసలే తనకు పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ లేదు. టాస్క్‌ల్లోనూ పెద్దగా పర్ఫార్మ్‌ చేసింది లేదు. పైగా ప్రతిదానికీ ఏడుస్తూ క్రైయింగ్‌ బేబీగా మారింది. 

కొంప ముంచిన సెల్ఫ్‌ నామినేసన్‌
పైగా ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకుని డేంజర్‌ జోన్‌లో ఉండటం అవసరమా? మళ్లీ ఎక్కడ ఎలిమినేట్‌ అయిపోతానోనని భయంతో వణికిపోతోంది. చివరకు ఆమె భయమే నిజమైంది. ఈవారం అశ్విని ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.. ఈ రోజు ఎపిసోడ్‌లోనే ఆమె ఎలిమినేషన్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ కావడంతో రతిక కూడా ఎలిమినేట్‌ అయిందంటున్నారు. మరి అది నిజమా? కాదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్‌ చేయాల్సిందే!

చదవండి: దొరికిపోయిన సోఫాజీ.. ముసుగు ఊడిపోయింది.. విన్నర్‌ రేసులో నుంచి అవుట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-11-2023
Nov 25, 2023, 16:31 IST
ఈ బాబుగారు కెప్టెన్‌ అయినప్పుడు ఆల్‌రెడీ కెప్టెన్‌ అయిన ప్రశాంత్‌, యావర్‌ను డిప్యూటీలుగా పెట్టుకున్నాడెందుకో? అంతే మరి మనం చేస్తే ఒప్పు.....
25-11-2023
Nov 25, 2023, 15:49 IST
ఆమె నెలసరి రాకపోవడంతో మెడికల్‌ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కూడా చేశారు అని పేర్కొంది. అయితే ఫలితాలు మాత్రం...
24-11-2023
Nov 24, 2023, 23:18 IST
బిగ్‌బాస్ హౌస్‌లో అమర్ మరోసారి బలైపోయాడు. శివాజీ దారుణంగా మోసం చేశాడు. దీంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. చివర్లో ఓకే చెప్పాడు...
24-11-2023
Nov 24, 2023, 16:42 IST
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌ బాస్‌. ప్రస్తుతం సీజన్‌-7 12వ వారానికి చేరుకుంది. గతవారం ఎవరినీ ఎలిమినేట్...
24-11-2023
Nov 24, 2023, 12:26 IST
ఇది విన్న అశ్విని.. నన్ను ఇంకెవ్వరు తీసినా పట్టించుకోకపోయేదాన్ని. కానీ నువ్వు తీసేస్తున్నావ్‌.. చూడు అంటూ ప్రశాంత్‌పై గుస్సా అయింది. ...
24-11-2023
Nov 24, 2023, 09:35 IST
తనకు కండరాల ఎదుగుదల జీరో అయిపోయింది. రెండు నెలల నుంచి అతడికి మజిల్‌ గ్రోత్‌ లేదు. అది తనకు చాలా...
24-11-2023
Nov 24, 2023, 08:54 IST
ఏయ్‌ పిచ్చా, ఏం చేస్తున్నవ్‌.. అని అరిచి కవర్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అద్దం మీద ఏ పేస్ట్‌తో శివాజీ రాశాడో...
23-11-2023
Nov 23, 2023, 19:02 IST
ఈసారి బిగ్‌బాస్‌ సీజన్‌ 7.. అంతా ఉల్టా పల్టా కాబట్టి గ్రాండ్‌ ఫినాలేకు ఏడుగురు హౌస్‌మేట్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయట!...
23-11-2023
Nov 23, 2023, 16:58 IST
బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు. వారిలో చాలామంది సెలబ్రిటీలయ్యారు కూడా. అలానే ఈ ఏడాది సీజన్‌-7లో కొందరు...
23-11-2023
Nov 23, 2023, 16:39 IST
ప్రశాంత్‌ను డెడ్‌ చేయాలన్న సీక్రెట్‌ టాస్క్‌తో పాటు బిగ్‌బాస్‌ భార్యను చంపింది నువ్వేనంటూ శివాజీకి ఓ నెక్లెస్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌....
23-11-2023
Nov 23, 2023, 15:50 IST
అయితే ఆమెకు బిగ్‌బాస్‌ షో నుంచి ఆఫర్‌ వచ్చిందని, ఓ కారు కూడా పంపించారంటూ ఓ పుకారు మొదలైంది. తాజా...
23-11-2023
Nov 23, 2023, 11:00 IST
కోలీవుడ్‌లో బిగ్ బాస్ ఏడో సీజన్ జరుగుతోంది. ఇప్పటివరకు బావ చెల్లదురై, ప్రదీప్ ఆంటోని, అనన్య, విజయ్ వర్మ, వినూష, యుకేంద్రన్,...
23-11-2023
Nov 23, 2023, 09:21 IST
కోలీవుడ్‌ నటి విచిత్ర ప్రస్తుతం తమిళ బిగ్‌ బాస్‌-7లో కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. ఆ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...
22-11-2023
Nov 22, 2023, 22:36 IST
బిగ్‌బాస్ షో నిర్వహకులు, హౌస్‌మేట్స్ ఇద్దరికి ఇద్దరూ అలానే తగలడ్డారు. లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే సరిగ్గా ఈ డైలాగే గుర్తొచ్చింది....
22-11-2023
Nov 22, 2023, 19:29 IST
బిగ్‌బాస్ 12వ వారం నడుస్తోంది. గతవారం లానే ఈసారి కూడా ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. గత వీకెండ్...
22-11-2023
Nov 22, 2023, 13:37 IST
నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతగా ప్రయత్నించాడో చెప్పుకొచ్చాడు. హ్యాపీ డేస్‌ ఆడిషన్స్‌కు వెళ్తే రూ.25 లక్షలు అడిగారని చెప్పాడు. అంత డబ్బు...
22-11-2023
Nov 22, 2023, 12:00 IST
ఓపక్క హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే మరోపక్క కంటెస్టెంట్లకు సీక్రెట్‌ టాస్కులు ఇస్తున్నాడు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో శివాజీకి.. ఆటలో...
22-11-2023
Nov 22, 2023, 10:56 IST
మళ్లీ అలాగే నన్ను అసభ్యంగా తడిమారు. మూడోసారి కూడా అంతే.. ఇక నా వల్ల కాక అతడి చేయి పట్టుకుని...
21-11-2023
Nov 21, 2023, 23:11 IST
శివాజీ పేరు చెప్పగానే బిగ్‌బాస్ షోలో చాణక్య అని అంటారేమో! కానీ అంత సీన్ లేదని లేటెస్ట్ ఎపిసోడ్‌తో క్లారిటీ...
21-11-2023
Nov 21, 2023, 18:34 IST
బిగ్‌బాస్ షోలో ఆడుతున్న రైతుబిడ్డ ప్రశాంత్ మరో సూపర్ పవర్ సాధించాడు. శివాజీ గ్యాంగులో ఉన్నప్పటికీ ప్రతిసారి తనదైన మార్క్... 

Read also in:
Back to Top