Bigg Boss 7 Buzz: గీతూ సూటి ప్రశ్నలు.. నువ్వేంటి నన్ను అడిగేదని షకీలా ఫైర్‌.. రతికా గురించి ఏం చెప్పిందంటే?

Bigg Boss 7 Telugu: Shakeela Interview with Geetu Royal - Sakshi

బిగ్‌బాస్‌ షోలో ఊహించిన ఎలిమినేషన్సే జరుగుతున్నాయి. మొదటివారం కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ అవుతుందని అందరూ ఊహించగా అదే నిజమైంది. నెక్స్ట్‌ లైన్‌లో ఉంది ప్రిన్స్‌ యావర్‌ అనుకున్నారు. కారణం కిరణ్‌లాగే అతడికి కూడా తెలుగు రాదు. ఇంకేముంది, తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయం  అని అందరూ ఊహించారు. కానీ ప్రిన్స్‌ అందరి అంచనాలను తలకిందులు చేశాడు.

ఊహించినట్లే జరిగింది..
గేమ్‌లో ఫైర్‌బ్రాండ్‌లా ఆడుతూ చెలరేగిపోయాడు. తన టీమ్‌ను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో ప్రిన్స్‌ గ్రాఫ్‌ పెరిగి సేఫ్‌ జోన్‌లో అడుగుపెట్టాడు. ఇక హౌస్‌లో పెద్దగా ఏ గొడవల జోలికి పోని షకీలా ఎలిమినేట్‌ కావచ్చని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. రెండో వారం షకీలా అమ్మ ఎలిమినేట్‌ అయింది. తాజాగా ఆమె బిగ్‌బాస్‌ బజ్‌లో పాల్గొంది.

నువ్వేంటి నన్ను అడిగేది? షకీలా ఫైర్‌
గీతూ రాయల్‌ అడిగే పదునైన ప్రశ్నలకు అంతే పదునుగా సమాధానాలిచ్చింది. హౌస్‌లో మీరు శివాజీ బ్యాచా? సీరియల్‌ బ్యాచా? అని అడగ్గా నేను బ్యాచ్‌లో ఉన్నానని చెప్పానా? నువ్వేంటి నన్ను అడిగేది అని గీతూపై ఫైర్‌ అయింది. హౌస్‌లో రియల్‌గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా? అని అడగ్గా తానేదీ ప్లాన్‌ చేయలేదని చెప్పింది. పిలిస్తే వచ్చాను తప్ప ఏదో ఆశయం పెట్టుకుని ఇక్కడకు రాలేదని పేర్కొంది. తర్వాత ఒక్కో కంటెస్టెంట్‌ గురించి కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడింది.

ప్రశాంత్‌కు డ్రగ్‌ ఎక్కేసింది
'అమర్‌ దీప్‌.. చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాడు. ప్రిన్స్‌ యావర్‌.. వెధవ, కేవలం తనకున్న బాడీని ఉపయోగించి శారీరక బలంతో అంచెలంచెలు ఎదుగుతానంటే అది అసాధ్యం. పల్లవి ప్రశాంత్‌.. బ్లడీ రాంగ్‌ యాటిట్యూడ్‌. పాపులారిటీ అనే డ్రగ్‌ ప్రశాంత్‌కు ఎక్కేసింది. ఆట సందీప్‌ హౌస్‌లో ఉండేందుకు అర్హత ఉన్న వ్యక్తి. రతిక అందంగా కనిపించే పాము.. నేను చస్తే హౌస్‌లో ఉన్న 14 మంది రావాలి. అదీ నాకు కావాల్సింది' అని చెప్పుకొచ్చింది షకీలా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-09-2023
Sep 25, 2023, 17:18 IST
కాంట్రాక్టు మీద సైన్‌ చేశాక అసలు రంగు బయటపెట్టేవాళ్లు. ఈరోజు రాత్రికి వస్తున్నావ్‌ కదా.. అని అడిగేవాళ్లు. అతడిని పెళ్లి...
25-09-2023
Sep 25, 2023, 16:06 IST
పాటలతో మెప్పించిన దామిని ఆటలో, మాటలో మెప్పించలేకపోయింది. ఓ టాస్క్‌లో అయితే ప్రిన్స్‌ను టార్చర్‌ పెట్టింది. పేడ ముఖాన కొట్టడమే...
25-09-2023
Sep 25, 2023, 14:06 IST
ఈ హౌస్‌లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదన్న రూల్‌ ఉందని, దాన్ని రతిక అతిక్రమించిందని పేర్కొంది. ఇక్కడ లేని...
25-09-2023
Sep 25, 2023, 12:37 IST
నీ దృష్టిలో తెలుగులో మాట్లాడితే బూతులు ఇంగ్లీష్‌లో మాట్లాడితే నీతులా అనడంతో ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుడ్లు తేలేసింది...
24-09-2023
Sep 24, 2023, 23:00 IST
బిగ్‌బాస్ షోలో మూడోవారం కూడా అయిపోయింది. వారమంతా ఎలా ఉన్న వీకెండ్‌లో ఓవైఫు ఫన్ ఉన్నప్పటికీ, ఓ హౌస్‌మేట్‌ని ఎలిమినేట్...
24-09-2023
Sep 24, 2023, 19:32 IST
అనుకున్నదే జరిగింది. బిగ్‌బాస్ నుంచి మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. ఎపిసోడ్ ఇంకా ప్రసారం కానప్పటికీ ఈ విషయం...
24-09-2023
Sep 24, 2023, 17:03 IST
ఓటింగే ముగిసే చివరి 15 నిమిషాల్లో ఎల్విష్‌కు ఏకంగా ఏకంగా 28 కోట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఓటీటీ యాజమాన్యం...
24-09-2023
Sep 24, 2023, 13:42 IST
సినిమాలో చార్లీ జనాలను ఎంతగా ఏడిపించిందో అందరికీ తెలిసిందే! తన చేష్టలతో హీరోపై ఎంతో ప్రేమను కురిపించిన ఈ మూగజీవి...
23-09-2023
Sep 23, 2023, 23:05 IST
'బిగ్‌బాస్' షో.. అప్పుడే మూడో వారం చివరకొచ్చేసింది. తొలి రెండు వారాలు ఓ మాదిరిగా సాగినప్పటికీ.. హౌసులో కొన్ని గొడవలు...
23-09-2023
Sep 23, 2023, 17:10 IST
'బిగ్‌బాస్' షో అంటే నామినేషన్స్, కంటెస్టెంట్స్ మధ్యగొడవలు, వీకెండ్ లో నాగార్జున ప్రతి ఒక్కరికీ వేసే కౌంటర్స్ ఇలా ఉండాలి....
23-09-2023
Sep 23, 2023, 15:12 IST
ఆకలి బాధ. నాకు ఉద్యోగం లేదు. వంద రూపాయలు కూడా నా చేతిలో లేవు. నాకు ఇప్పటికీ రెండు, మూడు...
22-09-2023
Sep 22, 2023, 22:35 IST
'బిగ్‌బాస్'లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అలానే జరిగింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో ప్రిన్స్ యవర్‌కి...
22-09-2023
Sep 22, 2023, 21:02 IST
'బిగ్‌బాస్' మొన్నే మొదలైంది. కళ్లు మూసి తెరిచేలోపే మూడోవారం చివరకొచ్చేసింది. ఇక వీకెండ్ వచ్చిందంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవడం...
22-09-2023
Sep 22, 2023, 18:30 IST
బిగ్‌బాస్ 7.. మూడో వారంలోకి వచ్చేసింది. తొలిరెండు వారాలు కాస్త చప్పగా సాగిన ఈ రియాలిటీ షో క్రమక్రమంగా గొడవలతో...
22-09-2023
Sep 22, 2023, 12:46 IST
ప్రశాంత్‌ పేదవాడేమీ కాదు, అతడికి 26 ఎకరాల భూమి, నాలుగు ఖరీదైన కార్లు, కోట్ల ఆస్తి ఉందంటూ కొద్దిరోజుల నుంచి...
22-09-2023
Sep 22, 2023, 08:18 IST
అసలు కారమే అలవాటు లేని తన ముందు అత్యంత కారమైన చికెన్‌ ముక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ తినాలని టాస్క్‌...
21-09-2023
Sep 21, 2023, 17:11 IST
రవితేజ అతడి నెత్తిన చేయేసి తన జుట్టులానే ఉందని చెప్పాడట. అందుకని దాన్ని తీసేయడానికి అస్సలు ఇష్టపడడు. అలాంటి ఇప్పుడేకంగా...
21-09-2023
Sep 21, 2023, 12:40 IST
హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్ 2తో తన కెరీర్‌ ప్రారంభించిన బ్యూటీ దివ్య అగర్వాల్. పలు రియాలిటీ షోల్లో...
21-09-2023
Sep 21, 2023, 10:08 IST
నాకో డౌట్‌.. ఆరేళ్ల తర్వాత సడన్‌గా వారి పర్సనల్‌ ఫోన్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లోకి ఎలా వచ్చాయి? అంటే.. లోపలికి...
20-09-2023
Sep 20, 2023, 23:22 IST
'బిగ్‌బాస్ 7'.. గత రెండు వారాలతో పోలిస్తే రోజురోజుకీ వెరైటీగా మారుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కాస్త హడావుడి...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top