Bigg Boss 6 Telugu Contestants: 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్జే సూర్య

Bigg Boss 6 Telugu: Rj Surya Entered As 16th Contestant - Sakshi

Rj Surya  In Bigg Boss 6 Telugu: సుంకర సూర్యనారాయణ అలియాస్‌ కొండబాబు అలియాస్‌ ఆర్జే సూర్య. 991 ఏప్రిల్‌1న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఆర్జే సూర్య దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి ఆర్జే సూర్యకు మిమిక్రీపై ఆసక్తి ఉండేది. అలా ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఆర్జే సూర్య చేసిన మిమిక్రీ గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. ఇక అప్పటి నుంచి మిమిక్రీపై మరింత ఇష్టం పెంచుకున్న సూర్య ఆ దిశగా కష్టపడేవాడు.

మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో షోలు చేసి అలరించాడు. గరుడ వేగ, గుంటూరు టాకీస్‌ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాడు. నటుడిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, యాంకర్‌గా కొనసాగుతున్నాడు. సుమారు 100మంది హీరోల వాయిస్‌ను మిమిక్రీ చేయగల ఆర్జే సూర్య బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏ విధంగా అలరిస్తాడో చూడాలి మరి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

30-10-2022
Oct 30, 2022, 15:28 IST
సూర్య కనిపించడంతో తెగ ఎమోషనలైపోయింది ఇనయ. కొరియన్‌లా చేతివేళ్లతో లవ్‌ సింబల్‌ను చూపించింది. సూర్య కూడా అదే విధంగా సింబల్‌...
29-10-2022
Oct 29, 2022, 22:56 IST
ఊహించని ఎలిమినేషన్‌తో ఇనయ వెక్కి వెక్కి ఏడ్చింది. అతడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ భారంగా వీడ్కోలు పలికింది. ఫైమా, కీర్తి...
29-10-2022
Oct 29, 2022, 20:55 IST
మొన్నటి నుంచి గీతూ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నాం.. నాగ్‌ తిక్క కుదర్చి లెక్క సరిచేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మీమ్స్‌, కామెంట్లతో గీతూను ఓ...
29-10-2022
Oct 29, 2022, 19:49 IST
శ్రీహాన్‌- శ్రీసత్య కలిసి ఆడారా? లేదా వేరే జంటల సాయం తీసుకున్నారా? అని అడిగాడు. ఇందుకు వాళ్లు కాస్త అనుమానంగానే...
29-10-2022
Oct 29, 2022, 17:03 IST
నేనుండే సీజన్‌లో వాళ్లు ఆడకపోయినా మనమే ఆడించాలని రెచ్చగొట్టానని ఆన్సరిచ్చింది గీతూ. గేమ్‌ ఇంట్రస్టింగ్‌గా చేయడం బిగ్‌బాస్‌ చూసుకుంటాడు. ఎవరి...
29-10-2022
Oct 29, 2022, 15:26 IST
డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండొచ్చేమోనని ఊహించారు. కానీ బిగ్‌బాస్‌ టీమ్‌ సింగిల్‌ ఎలిమినేషన్‌కే మొగ్గు చూపిందట. మెరీనా, రోహిత్‌, రాజ్‌, వాసంతి ...
28-10-2022
Oct 28, 2022, 23:51 IST
నేను చివరిసారిగా వంట చేసింది మా డాడీకే, నా వంట తిన్నాక ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వంట ముట్టుకోలేదు, ఇక మీదట చేయను...
28-10-2022
Oct 28, 2022, 18:49 IST
నేను మాట్లాడినప్పుడు కాదు, తర్వాత క్లారిటీ ఇచ్చుకో! నేను అందరి పాయింట్స్‌ చెప్తున్నప్పుడు కామ్‌గా ఉండు, తర్వాత మాట్లాడుకో' అంటూ...
28-10-2022
Oct 28, 2022, 15:42 IST
కూరగాయలు కట్‌ చేసినప్పుడు అదే చేత్తో తొక్కలు డస్ట్‌ బిన్‌లో వేయండి అని గీతూకు చెప్పాడు బాలాదిత్య. ఆమె మాత్రం...
27-10-2022
Oct 27, 2022, 23:45 IST
ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో! కరెక్ట్‌ సమయం వచ్చినప్పుడు చెప్తా. అన్ని నాటకాలు ఆడుతోంది.
27-10-2022
Oct 27, 2022, 17:45 IST
తర్వాత ఇనయ లేచి సూర్యకు కత్తి గుచ్చేస్తా అంటూనే వెళ్లి శ్రీహాన్‌కు కత్తి పొడిచింది. ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కు ఇంటిసభ్యులు ముక్కున వేలేసుకున్నారు....
27-10-2022
Oct 27, 2022, 15:54 IST
మరోవైపు సూర్యను బావా అని పిలుస్తూ దగ్గరైన ఇనయ.. అతడు టాప్‌ 5లో కూడా ఉండకూడదని విషం చిమ్మింది. మళ్లీ...
27-10-2022
Oct 27, 2022, 15:51 IST
బిగ్‌బాస్‌ షో నిలిపివేయాలంటూ  తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్జంపై ఆంధ్రప్రదేశ్‌...
26-10-2022
Oct 26, 2022, 23:08 IST
ఇంకే దొరికింది ఛాన్స్‌ అనుకున్న గీతూ పొద్దున దొరికిన బ్లాక్‌ ఫిష్‌ను బయటకు తీసింది. ఫ్రెండ్స్‌ మధ్యలో చిచ్చు పెడ్తానంటూ...
26-10-2022
Oct 26, 2022, 19:24 IST
ఫస్ట్‌ రౌండ్‌లోనే అవుటైపోయిన గీతూకు నల్ల చేప ఎలా దొరికింది? ఇదెలా సాధ్యమంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు.
26-10-2022
Oct 26, 2022, 15:52 IST
బ్యాట్స్‌మెన్‌ షాట్‌ కొట్టాక అంపైర్‌ క్యాచ్‌ పట్టడంలా ఉంది అని బాలాదిత్య సెటైర్‌ వేయగా అవునని తలూపాడు ఆదిరెడ్డి.
26-10-2022
Oct 26, 2022, 09:58 IST
బిగ్‌బాస్ షో ప్రతి సీజన్‌లో లవ్‌ ట్రాక్‌ కచ్చితంగా ఉంటుంది. కొంచెం క్లోజ్‌గా మూవ్‌ అయితే చాలు.. ఆ సీన్స్‌ని...
26-10-2022
Oct 26, 2022, 08:43 IST
‘నువ్వు నా జోలికి రావొద్దు’అంటూ మెరీనా గీతూపై ఫైర్‌ అయింది.
24-10-2022
Oct 24, 2022, 23:59 IST
, నాకు మధ్య ఏదేదో ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ మన మధ్య స్నేహం మాత్రమే ఉంది. నాగ్‌ సర్‌...
24-10-2022
Oct 24, 2022, 19:27 IST
ఫస్ట్‌ వీక్‌ నుంచి రూల్స్‌ పాటించనిది నువ్వేనని గీతూ.. నువ్వు గొప్ప అని ఫీలవుతున్నావు, తగ్గించుకో, నా ముందు నువ్వు...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top