Bigg Boss Telugu 5: 'నీ దిష్టే త‌గులుతుందే, ఏం క‌ళ్లే అవి..' పింకీ ఫైర్‌

Bigg Boss 5 Telugu: Vishwa New Captain Of Bigg Boss - Sakshi

Bigg Boss Telugu 5 Promo: ష‌ణ్ముఖ్‌, శ్రీరామ్ మ‌ధ్య  ఫైట్ ఇంకా న‌డుస్తోనే ఉంది. శ్రీరామ్ ఏం చేసినా త‌ప్పు కాదు, కానీ మేము చేస్తే త‌ప్పా? అని ష‌ణ్ను అస‌హ‌నానికి లోన‌య్యాడు. మ‌రోప‌క్క శ్రీరామ్‌.. నేనెందుకు అతడి వెంట ప‌డ‌తాను, ఆయ‌న ఇష్ట‌ముంటే మాట్లాడ‌నీ, లేక‌పోతే లేదు అని ఒక్క ముక్క‌లో తేల్చి చెప్పేశాడు. ఇక సంచాల‌కురాలిగా కాజ‌ల్ ఎలా వ్య‌వ‌హ‌రించిందో ఇమిటేట్ చేసి చూపిస్తూ అంద‌రినీ న‌వ్వించాడు స‌న్నీ. 'సీరియ‌స్‌గా ఆడితేనే గెలుస్తామ‌ని, కామెడీగా ఆడితే ఎప్పుడూ ఓడిపోతాం' అని పింకీకి స‌ల‌హా ఇచ్చాడు జెస్సీ. మ‌రోప‌క్క ష‌ణ్ముఖ్‌, సిరికి మ‌ధ్య మ‌రోసారి గొడ‌వైన‌ట్లు తెలుస్తోంది. పెద్ద పుడుంగి న‌డుచుకుంటూ వ‌చ్చింద‌ని ష‌ణ్ను సెటైర్ వేయ‌డంతో సిరి అక్క‌డ నుంచి కోపంగా వెళ్లిపోయింది. కానీ త‌ర్వాత ఆమె రాక‌కోసం తెగ ఎదురుచూశాడు ష‌ణ్ను. సిరిని ర‌మ్మ‌నురా.. అని రిక్వెస్ట్ చేయ‌డంతో షాకైన‌ జెస్సీ.. నువ్వే వెళ్లి చెప్పు అని ఆన్స‌రిచ్చాడు.

ఇక రాత్రిపూట మాన‌స్ గురించి మీటింగ్ పెట్టారు అమ్మాయిలు. అత‌డు బాగుంటాడ‌ని సిరి కామెంట్ చేయ‌గా 'నీ దిష్టే త‌గులుతుందే, ఏం క‌ళ్లే అవి..' అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. దీంతో మ‌రింత రెచ్చిపోయిన సిరి.. ఎంత క్యూట్ ఉన్నాడో అంటూ మాన‌స్‌కేసి చూడ‌గా వెంట‌నే పింకీ ఆమె చూపు తిప్పేస్తూ ప‌డుకోబెట్టింది. ఇక హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ న‌డుస్తోంది. ఈ టాస్క్‌లో విశ్వ గెలిచి కెప్టెన్‌గా అవ‌త‌రిచిన‌ట్లు స‌మాచారం!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-10-2021
Oct 15, 2021, 00:21 IST
అర్ధ‌రాత్రి దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకున్న మాన‌స్‌కు నుదుట‌న బొట్టు పెట్టేసింది పింకీ. ఇది చూసి అక్క‌డున్న‌వాళ్లంతా షాక‌య్యారు. పింకీ మ‌న‌సులోని...
14-10-2021
Oct 14, 2021, 00:02 IST
Bigg Boss Telugu, Episode 39 Highlights: గ్రీన్ టీం సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ బొమ్మ రూపంలో...
13-10-2021
Oct 13, 2021, 20:05 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో పత్తేపారం.. పలు గొడవలకు దారి తీస్తోంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ కోసం ఇంటి...
13-10-2021
Oct 13, 2021, 18:29 IST
బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌లో లవ్‌ ట్రాక్‌ కచ్చితంగా నడుస్తుంది. గత సీజన్‌లో అయితే ఏకంగా ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ నడిచింది. మోనాల్‌-అఖిల్‌-...
13-10-2021
Oct 13, 2021, 00:50 IST
Bigg Boss Telugu, Episode 38 Highlights : నిన్నటి నామినేషన్‌ ప్రక్రియతో బిగ్‌బాస్‌ హౌస్‌ అంతా గంభీరంగా మారిపోగా..నేడు...
12-10-2021
Oct 12, 2021, 17:04 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఐదు వారాలను దిగ్విజయంగా ముగించుకొని ఆరో వారంలోకి...
12-10-2021
Oct 12, 2021, 00:23 IST
కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉపయోగించాలి. ఎధవ రీజన్లు చెప్తారు.. ఛీ.. అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయింది.
11-10-2021
Oct 11, 2021, 19:04 IST
హౌస్‌ నుంచి ఏం తీసుకువెళ్తున్నావ్‌? అన్న అరియానా ప్రశ్నకు హమీదా క్షణం ఆలోచించకుండా శ్రీరామ్‌ అని సమాధానమిచ్చింది...
11-10-2021
Oct 11, 2021, 18:17 IST
నీకు సపోర్ట్‌ చేసినందుకు బాగా బుద్ధి చెప్పావంటూ కౌంటరిచ్చాడు జెస్సీ. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకని విశ్వను...
11-10-2021
Oct 11, 2021, 17:28 IST
అవసరానికి తగ్గట్టు రిలేషన్‌షిప్‌ వాడుకోకండి అంటూ సిరిని నామినేట్‌ చేశాడు శ్రీరామ్‌. మీరు ఉన్నన్ని రోజులు తప్పకుండా నామినేట్‌ చేస్తానన్నాడు సన్నీ. ...
10-10-2021
Oct 10, 2021, 18:24 IST
జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్‌ పుట్టాడని కౌంటరిచ్చాడు. ఈ ముగ్గురు మిగతావాళ్లతో కూడా కలిసి ఆడితే బాగుంటుందని సెలవిచ్చాడు...
10-10-2021
Oct 10, 2021, 17:16 IST
అందరూ కలిసి చేసుకునేదే పండగ. కానీ ఈ పండక్కి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అక్కడున్నవాళ్లతోనే వేడుకలు జరుపుకునే అవకాశం...
10-10-2021
Oct 10, 2021, 16:36 IST
మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ హీరో అఖిల్‌ హీరోయిన్‌ పూజాహెగ్డేతో రొమాంటిక్‌ సాంగ్‌కు చిందులేశాడు. ఇది చూసిన నాగ్‌.. ఏరా? ఇది...
09-10-2021
Oct 09, 2021, 23:23 IST
అందరితో మంచిగుండాలనుకునే ప్రియను రూలర్‌గా, అందరినీ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసే రవిని బానిసగా చెప్పుకొచ్చింది కాజల్‌. త్వరలోనే రవి గేమ్‌ రవికే బెడిసికొట్టే...
09-10-2021
Oct 09, 2021, 20:39 IST
హమీదా, విశ్వ, జెస్సీ డేంజర్‌ జోన్‌లో ఉండగా వీళ్లలో నుంచే ఒకరు ఎలిమినేట్‌ అవుతారని ముందునుంచే ప్రచారం జరుగుతోంది. అన్నట్లుగానే...
09-10-2021
Oct 09, 2021, 18:59 IST
బిగ్‌బాస్‌ ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ 'రాజ్యానికి ఒక్కడే రాజు' గేమ్‌లో ఇద్దరు యువరాజులు రవి, సన్నీ...
09-10-2021
Oct 09, 2021, 16:53 IST
'నీకు బిగ్‌బాస్‌ టైటిల్‌ ఇష్టమా? హమీదా ఇష్టమా?' అని ప్రశ్నించగా.. అతడు బిగ్‌బాస్‌ టైటిల్‌ అని ఆన్సరిచ్చాడు. ఇది విన్న...
08-10-2021
Oct 08, 2021, 23:24 IST
'నువ్వు నన్ను చీడపురుగులా చూస్తావు, అనుమానిస్తావు.. ఇకనుంచి నిన్ను బ్రదర్‌ అని పిలవను' అని చెప్తూ అతడి ముఖం మీద నీళ్లు గుమ్మరించింది...
08-10-2021
Oct 08, 2021, 20:04 IST
బుల్లితెర నటుడు అలీ రెజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొన్న అలీ ఫిజికల్‌...
08-10-2021
Oct 08, 2021, 19:00 IST
సంతోషం, దుఃఖం, కోపం, వైరం, అలకలు, గిల్లికజ్జాలు, మనస్పర్థలు, పశ్చాత్తాపాలు.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇవన్నీ సర్వసాధారణమే! అయితే పరిస్థితులను బట్టి...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top