Bigg Boss 5 Telugu: మానస్‌కి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన పింకీ

Bigg Boss 5 Telugu: Pinky Proposes To Maanas Unseen Video Goes Viral - Sakshi

Pinky Proposes To Maanas Unseen Video Goes Viral:  బుల్లితెరపై బిగ్‌బాస్‌ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కొందరు కంటెస్టెంట్లకు సైతం అప్పటివరకు రాని గుర్తింపు బిగ్‌బాస్‌ ద్వారా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వంద రోజులకు పైగా సాగే బిగ్‌బాస్‌ హౌస్‌లో లవ్‌ట్రాక్‌లు కూడా సహాజమే. అప్పటివరకు ఎలాంటి కనెక్టివిటి లేని వాళ్లు సైతం బెస్ట్‌ఫ్రెండ్స్‌గా మారిపోతారు. మరికొందరేమో ఆ రిలేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు.

తాజాగా ప్రియాంక సింగ్‌(పింకీ) అలాంటి ప్రయత్నమే చేసింది. రోజురోజుకి మానస్‌పై పెంచుకుంటున్న ప్రేమను బయటపెట్టేసింది. సోమవారం(నవంబర్‌22)న జరిగిన ఎపిసోడ్‌లో పింకీ మానస్‌కి ప్రపోజ్‌ చేసింది. 'నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది. మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్‌ ఎనర్జీ అనిపిస్తుంది.

ఇది కరెక్ట్‌ కాదన్న సంగతి నాకు తెలుసు కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తుంది' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ఇది బిగ్‌బాస్‌ అన్‌సీన్‌లో ప్లే అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-01-2023
Jan 10, 2023, 13:32 IST
సోషల్‌ మీడియా స్టార్స్‌ దీప్తి సునయన- షణ్ముఖ్‌ జస్వంత్‌లు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి బయటకు...
30-05-2022
May 30, 2022, 12:53 IST
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్‌ బిగ్‌బాస్‌ ఎంట్రీతో మరింత పాపులర్‌ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్‌...
08-02-2022
Feb 08, 2022, 13:25 IST
Shanmukh Jaswanth New House Warming Celebrations: యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జస్వంత్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు....
07-02-2022
Feb 07, 2022, 10:30 IST
Anchor Ravi Comments On Shannu Break Up Song: బిగ్‌బాస్‌ సీజన్‌-5 రేపిన చిచ్చు ఈ షో తర్వాత కూడా...
04-02-2022
Feb 04, 2022, 21:16 IST
Siri Hanmanth And Shrihan Patchup After Bigg Boss: బిగ్‌బాస్‌ సీజన్‌-5 ఎఫెక్ట్‌ రెండు జంటల మధ్య చిచ్చు రేపిన...
28-01-2022
Jan 28, 2022, 14:12 IST
చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోనూ ఎంతోమంది ఈ వైర‌స్ బారిన ప‌డ‌గా తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కౌశ‌ల్‌, స‌ర‌యుల‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది....
28-01-2022
Jan 28, 2022, 10:45 IST
'యుగ‌న్ నిర్వాణ‌ను మీకు ప‌రిచ‌యం చేస్తున్నాను.. ఈ బైక్‌ను రైడ్ చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది..' అని క్యాప్ష‌న్‌లో రాసుకొచ్చింది...
28-01-2022
Jan 28, 2022, 10:27 IST
Breakup Rumors On Bigg Boss Fame Himaja Reddy: గ్లామర్‌ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం కామన్‌...
26-01-2022
Jan 26, 2022, 09:54 IST
రెండోసారి ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన యానీ మాస్ట‌ర్‌ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తుండ‌గా ఒక నెటిజ‌న్ మాత్రం...
25-01-2022
Jan 25, 2022, 15:17 IST
Bigg Boss 5 Lahari Shari Buys Expensive BMW Bike, Video Goes Viral: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ...
25-01-2022
Jan 25, 2022, 14:09 IST
Deepthi Sunaina Reaction On Her Tollywood Debut Rumours, Post Inside: సోషల్‌ మీడియా స్టార్‌ దీప్తి సునయన...
24-01-2022
Jan 24, 2022, 13:24 IST
Bigg Boss 5 Vishwa Home Tour Video Goes Viral: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరు...
24-01-2022
Jan 24, 2022, 09:02 IST
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్‌ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై...
17-01-2022
Jan 17, 2022, 21:24 IST
Bigg Boss Fame Siri Hanmanth Tested Positive For Covid 19‍: దేశంలో కరోనా కలకలం సృష్టిస్తున్న వేళ...
15-01-2022
Jan 15, 2022, 16:10 IST
ట్రోలింగ్ చూసి డిప్రెష‌న్‌లోకి వెళ్లాను. దీప్తి బ్రేక‌ప్ అని చెప్ప‌డంతో నా మీద మ‌ళ్లీ నెగెటివిటీ పెరిగింది. నావ‌ల్ల బ్రేక‌ప్ జ‌రిగేంత...
13-01-2022
Jan 13, 2022, 18:53 IST
బ్రేకప్‌ దీప్తి చెప్పింది, కానీ షణ్ముఖ్‌ ఎక్కడా చెప్పలేదు. ఆ అమ్మాయికి ఏం అనిపించిందో తెలీదు కానీ వాళ్లు కలిసే ఉంటారు. వాళ్లు...
10-01-2022
Jan 10, 2022, 09:19 IST
Shanmukh Birthday Wishes To Deepthi Sunaina Shares Old Pic: సోషల్‌ మీడియా స్టార్స్‌ దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్‌...
09-01-2022
Jan 09, 2022, 20:24 IST
Bigg Boss Fame Lahari Interview With Bangarraju Team: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా సుపరిచితం అయిన బ్యూటీ...
09-01-2022
Jan 09, 2022, 12:11 IST
షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే కొంచెం జరగమంటూ దీప్తి వచ్చి అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ 'నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి...
07-01-2022
Jan 07, 2022, 16:53 IST
Deepthi Sunaina Shares Emotional Video With Her Father After Breakup With Shannu : దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్‌...



 

Read also in:
Back to Top