Bigg Boss 5 Telugu: సిరి-షణ్నూల రిలేషన్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన జెస్సీ

Bigg Boss 5 Telugu: Jessie Shocking Comments On Siri And Shanmukh - Sakshi

Jessie Shocking Comments On Siri And Shanmukh Relationship: బిగ్‌బాస్‌ షోలో ఏమైనా జరగొచ్చు. అప్పటివరకు బెస్ట్‌ఫ్రెండ్స్‌లా ఉన్నవాళ్లు కూడా హౌస్‌లో బద్ద శత్రువులుగా మారొచ్చు.. ఏ పరిచయం లేని వాళ్లు సైతం హస్‌లో బెస్ట్‌ఫ్రెండ్స్‌లా మరొచ్చు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌-5లో షణ్ముఖ్‌, సిరిలు కూడా పైకి ఫ్రెండ్స్‌ అని చెప్పుకుంటున్నా..వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ విషయాన్ని లాస్ట్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌లో సిరి స్వయంగా ఒప్పుకుంది. తప్పు అని తెలిసినా కనెక్షన్‌ పెరుగుతుందంటూ మనసులో మాటను బయటపెట్టింది.

వీరిద్దరూ సింగిల్‌గా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బిగ్‌బాస్‌కు రాకముందే సిరి శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరగడం, కొన్నాళ నుంచి దీప్తి సునయనతో షణ్నూ ప్రేమలో ఉండటంతో వీరిద్దరి రిలేషన్‌ను నెటిజన్లు యాక్సెప్ట్‌ చేయలేకపోతున్నారు. పబ్లిక్‌గా హద్దులు మీరి హగ్గులు, కిస్సులు ఇచ్చుకోచడం ఫ్యామిలీ ఆడియోన్స్‌ను సైతం రుచించడం లేదు.

ఇక వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా ఉంటారని, కానీ బయటకు వచ్చాక అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు. ఇక షణ్నూ కోసం సిరి తలను గోడకేసి గుద్దుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే..సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-11-2021
Nov 26, 2021, 14:16 IST
Siri Boy Friend Comments On Siri Shannu Relationship: బిగ్‌బాస్‌ షోలో సిరి- షణ్నూల రిలేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన...
26-11-2021
Nov 26, 2021, 11:47 IST
Bigg Boss 5 Telugu Today Promo, Anchor Ravi Gets Emotional:  బిగ్‌బాస్‌ హౌస్‌ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ప్రతి సీజన్‌లోలాగే ఈసారి...
26-11-2021
Nov 26, 2021, 10:52 IST
హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు కదా! ఫీలవుతారు అని సిరి తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ...
25-11-2021
Nov 25, 2021, 19:28 IST
'సిరికి ఊహ తెలిసినప్పుడే డాడీ చనిపోయారు, పాన్‌ షాప్‌ పెట్టి ఆమెను చదివించాను. జనాలతో ఎన్నో మాటలు పడ్డాను. ఈ...
25-11-2021
Nov 25, 2021, 17:48 IST
ది. షణ్ముఖ్‌ తల్లి కూడా వీళ్ల ప్రవర్తనపై ఆగ్రహంతో ఉందట! మాటిమాటికీ హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడాన్ని తప్పుపట్టిందట!
25-11-2021
Nov 25, 2021, 13:11 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రతి వారం లగ్జరీ బడ్జెట్ కోసం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టాస్కులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. టాస్క్‌...
25-11-2021
Nov 25, 2021, 11:02 IST
కమ్యూనిటీ కోసం అయినా పింకీని సేవ్‌ చేయొచ్చుగా అని కాజల్‌ సపోర్ట్‌ చేయడంతో షణ్ను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కమ్యూనిటీ...
24-11-2021
Nov 24, 2021, 19:20 IST
ఎవరెక్కడ ఏం మాట్లాడినా మా ఆవిడ గొంతు వినిపిస్తుంటుందని చెప్పాడు కాజల్‌ భర్త. 'మీ మమ్మీని ఎవరైనా నామినేట్‌ చేస్తే కోపమొస్తుందా?'...
24-11-2021
Nov 24, 2021, 17:26 IST
గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే విశ్వక్‌ ఎప్పటిలాగే సన్నీకి సపోర్ట్‌ చేశాడు. రవి, శ్రీరామచంద్రలపై...
24-11-2021
Nov 24, 2021, 16:35 IST
ఎలాగైనా ఈ సీజన్‌లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచి తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని కంటెస్టెంట్లు తహతహలాడారు. కానీ చివరాఖరికి షణ్ముఖ్‌...
24-11-2021
Nov 24, 2021, 08:34 IST
Bigg Boss 5 Telugu 12 Week Captaincy Contender Task: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో చివరి కెప్టెన్సీ టాస్క్‌...
23-11-2021
Nov 23, 2021, 16:52 IST
Pinky Proposes To Maanas Unseen Video Goes Viral:  బుల్లితెరపై బిగ్‌బాస్‌ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన...
23-11-2021
Nov 23, 2021, 10:47 IST
హౌస్‌ నుంచి వెళ్లిపోయిన యానీ మాస్టర్‌ కోసం సన్నీ, శ్రీరామ్‌ గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారు...
23-11-2021
Nov 23, 2021, 09:29 IST
Shruti Haasan Turns Tamil Bigg Boss 5 Reality Show Host: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో...
22-11-2021
Nov 22, 2021, 23:53 IST
సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియకు ఇటీవల బిగ్‌బాస్‌ షో...
22-11-2021
Nov 22, 2021, 21:05 IST
ఆ వ్యక్తి ఒకరిని అమ్మేస్తానంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు. అదే నేను డ్యాన్స్‌ చేస్తే మాత్రం...
22-11-2021
Nov 22, 2021, 18:25 IST
సిరి షణ్నుతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతుందటగా అని అరియానా అడగ్గా.. వాళ్లను చూసి అయ్యబాబోయ్‌ ఏంటీ హగ్గులు, మాకు హగ్గులు దొరకవా...
22-11-2021
Nov 22, 2021, 17:20 IST
నా ఫ్రెండ్‌ను సేవ్‌ చేసి అతడికి పాస్‌ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని...
22-11-2021
Nov 22, 2021, 16:50 IST
సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యానీకి ఒక్క వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల మేర పారితోషికం ఇస్తున్నారట!
22-11-2021
Nov 22, 2021, 14:50 IST
Reasons Behind Anne Master Eliminations From Bigg Boss Telugu 5 Show: తాజా బిగ్‌బాస్‌ 5 నుంచి యానీ మాస్టర్‌ బయటకు...

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top