అట్టా.. ఎట్టాగా పుట్టేసినావు... | Atta Ettaga: Music director Radhan unveils second lyrical video from Sagileti Katha | Sakshi
Sakshi News home page

అట్టా.. ఎట్టాగా పుట్టేసినావు...

Sep 1 2023 2:12 AM | Updated on Sep 1 2023 7:08 AM

Atta Ettaga: Music director Radhan unveils second lyrical video from Sagileti Katha - Sakshi

రవి , విషికా

రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్‌ జంటగా రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నవదీప్‌ సి–స్పేస్‌ సమర్పణలో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్‌ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘‘అట్టా ఎట్టాగా పుట్టేసినావు..’ అంటూ సాగేపాటని మ్యూజిక్‌ డైరెక్టర్‌ రధన్‌ రిలీజ్‌ చేశారు.

రాజశేఖర్‌ సుద్మూన్, జశ్వంత్‌ పసుపులేటి రాసిన ఈపాటను యశ్వంత్‌ నాగ్, కమల మనోహరిపాడారు. ‘‘హీరో, హీరోయిన్‌ తొలి చూపులోనే ప్రేమలో పడే సీన్‌లో వచ్చేపాట ఇది. త్వరలోనే సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement