 
													అశోక్ గల్లా హీరోగా నటించిన చిత్రం దేవకీనందన వాసుదేవ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా బుర్రా సాయిమాధవ్ మాటలు సమకూర్చాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తుండగా మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు.
నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక అదే రోజు సూర్య కంగువ, వరుణ్ తేజ్ మట్కా సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో వాటితో పోటీకి రెడీ అయ్యాడు ప్రశాంత్ వర్మ. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి!
సినిమా మీద మంచి నమ్మకం తో
కంగువా మీద వేస్తున్నారు 👍
సినిమా కి #టాలీవుడ్ good రిపోర్ట్ ఉంది#DevakiNandanaVasudeva in cinemas from November 14th 🎥#DNVonNov14 🤩@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma @lalithambikaoff pic.twitter.com/m4WwhMIfKn— Kakinada Talkies (@Kkdtalkies) October 25, 2024

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
