ముందుగానే కల్యాణం | Anupama Parameswaran Crazy Kalyanam to Release on October 16 | Sakshi
Sakshi News home page

ముందుగానే కల్యాణం

Oct 7 2026 3:49 AM | Updated on Oct 7 2026 3:49 AM

Anupama Parameswaran Crazy Kalyanam to Release on October 16

అనుకున్న సమయానికన్నా కాస్త ముందుగానే ‘క్రేజీ కల్యాణం’ సినిమా థియేటర్స్‌కు రానుంది. అనుపమా పరమేశ్వరన్, నరేష్‌ వీకే, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన  పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్మించారు.

ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 30న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలి పారు. అయితే ఈ నెల 16నే రిలీజ్‌ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ‘‘యూత్‌తో  పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అని చెప్పారు నిర్మాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement