మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు | Amar Deep from Sumathi Shatakam movie First look poster released | Sakshi
Sakshi News home page

మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు

Aug 18 2025 5:51 AM | Updated on Aug 18 2025 5:51 AM

Amar Deep from Sumathi Shatakam movie First look poster released

అమర్‌దీప్, సైలీ జంటగా నటించిన చిత్రం ‘సుమతీ శతకం’. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో ఎమ్‌ఎమ్‌ నాయుడు దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది.

ఈ సినిమా నుంచి అమర్‌ దీప్‌ ఫస్ట్‌లుక్‌పోస్టర్‌ విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో ఓ మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలా అమర్‌దీప్‌ కనిపిస్తారు. దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement