ఆలియా భట్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్.. టీజర్ రిలీజ్ | Alia Bhatt LaALPHA Official Teaser ALPHA Official Teaser out now | Sakshi
Sakshi News home page

ALPHA Official Teaser: ఆలియా భట్ యాక్షన్‌ థ్రిల్లర్.. ఆల్పా టీజర్ రిలీజ్

Jun 10 2026 3:26 PM | Updated on Jun 10 2026 3:30 PM

Alia Bhatt LaALPHA Official Teaser ALPHA Official Teaser out now

బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోన్న లేటేస్ట్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ ఆల్ఫా. లేడీ ఓరియంటెడ్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ్‌ రావేల్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తన యాక్షన్‌తో అదరగొట్టనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజైన టీజర్‌లో ఆలియా భట్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ పాత్ర హైలెట్‌గా ఉండనుంది. స్పై యూనివర్స్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్‌రాజ్ ఫిల్మ్స్‌ ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన మొదటి మహిళా గూఢచారి సినిమా ఇదే కావడం ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్‌ కీలక పాత్ర పోషించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement