మండాడికి కమల్‌హాసన్‌ అభినందనలు | Kamal Haasan meets Mandaadi team and praises their work | Sakshi
Sakshi News home page

మండాడికి కమల్‌హాసన్‌ అభినందనలు

Sep 24 2026 5:04 AM | Updated on Sep 24 2026 5:04 AM

Kamal Haasan meets Mandaadi team and praises their work

సుహాస్, సూరి, మహిమా నంబియార్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మండాడి’. మదిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ ఈ నెల 10న   రిలీజ్‌ చేసింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. వంద కోట్ల వసూళ్లు సాధించి, ఇంకా దూసుకుపోతున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ యూనిట్‌ని నటుడు కమల్‌హాసన్‌ అభినందించారు. కమల్‌ని కలిసిన వారిలో సూరి, సుహాస్, రవీంద్ర విజయ్, దర్శక, నిర్మాతలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement