సీనియర్‌ పీడీలకు పదోన్నతులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ పీడీలకు పదోన్నతులు ఇవ్వాలి

Aug 12 2026 1:04 AM | Updated on Aug 12 2026 1:04 AM

ఉమ్మడి జిల్లాలో ని ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలల్లో పీడీలు లే కపోవడం వల్ల అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ క్రీడ ల నిర్వహ ణతో పాటు విద్యార్థుల శిక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభు త్వం జూనియర్‌ కళాశాలల్లో పీడీల నియామకంపై దృష్టి సారించాలి. హైస్కూళ్లలో పనిచేస్తున్న సీనియర్‌ పీడీలకు పదోన్నతులు కల్పించి జూనియర్‌ కళాశాలల్లో ని యమిస్తే క్రీడలకు మరింత ప్రోత్సాహం ల భిస్తుంది. దీంతో ప్రతిభావంతులైన విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి.

– దూమర్ల నిరంజన్‌, తెలంగాణ రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement