సూది మందులు సైతం.. | - | Sakshi
Sakshi News home page

సూది మందులు సైతం..

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

స్పత్రిలో ఆడ్మిట్‌ అయిన రోగులకు అత్యవసరమైన ఇంజక్షన్లు ఉండటం లేదు. పాముకాటు విరుగుడు కంటే ముందు ఇచ్చే ఇంజక్షన్లతో పాటు ఫిట్స్‌ వచ్చిన సందర్భంలో ఇచ్చేవి, అలర్జీకి సంబంధించినవి ఇలా అతి ముఖ్యమైనవి కూడా ఉండకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆస్పత్రి నిర్వహణలో అత్యంత కీలకమైన సిరంజీలు జనరల్‌ ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. కేవలం 10ఎంఎల్‌ సిరంజీలు తక్కువ స్టాక్‌తో సర్దుబాటు చేస్తున్నారు. రోగులకు 2 ఎంఎల్‌, 5 ఎంఎల్‌ సిరంజీలు కీలకం కాగా, కొన్ని రోజుల నుంచి సరఫరా కావడం లేదు. దీంతో పాటు ఒక ఎంఎల్‌ సిరంజీలు కూడా స్టాక్‌ లేవు. అత్యవసరమైన రోగులు మెడికల్‌ దుకాణాల్లో కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement