సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ (Radhika Sarathkumar) బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
ఈ పుట్టినరోజు వేడుకలో అలనాటి హీరోయిన్స్ సందడి చేశారు.
రమ్యకృష్ణ, మీనా లాంటి సీనియర్ హీరోయిన్స్ ఈ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


