హైదరాబాద్‌లో జరిగిన Toxic ప్రీ-రిలీజ్ వేడుకలో నటి కియారా అద్వానీ (Kiara Advani) నల్లటి చీరలో మెరిసింది.
అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె గ్లామర్ లుక్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఆగస్ట్ 22న హైదరాబాద్‌లో 'టాక్సిక్' తెలుగు ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో కియారా అద్వానీ ట్రెడిషనల్ బ్లాక్ శారీలో చాలా అందంగా కనిపించారు.
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


