తక్కువ బరువుకు బాలామృతం | - | Sakshi
Sakshi News home page

తక్కువ బరువుకు బాలామృతం

Jul 12 2026 1:11 AM | Updated on Jul 12 2026 1:11 AM

అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతినెల చిన్నారుల బరువు, ఎత్తును నమోదు చేసి పోషకాహార స్థితిని పరిశీలిస్తున్నాం. తక్కువ బరువు ఉన్న చిన్నారులను గుర్తించి బాలామృతం ప్లస్‌ అందిస్తున్నాం. గుడ్లు, పాలు, ఇతర పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా ఇస్తున్నాం. అలాగే తల్లులకు పోషకాహారం, తల్లిపాల ప్రాధాన్యం, పిల్లలకు సమతుల్య ఆహారం అందించాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తున్నాం.

– శ్రీదేవి, అంగన్‌వాడీ టీచర్‌, టీడీ గుట్ట, మహబూబ్‌నగర్‌

అవగాహన అవసరం

క్కువ బరువు, ఎదుగుదల లోపం, తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించడంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసి చికిత్స, కౌన్సెలింగ్‌ కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని పిల్లలకు ఆహారం అందివ్వాలి. – జరీనాబేగం,

జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement