నేడు
ప్రపంచ జునోసిస్ డే
ఇంటికి కాపలాగా కొందరు.. ఒంటరితనానికి కాలక్షేపంగా మరికొందరు.. హోదా చూపడానికి.. ప్రేమతో ఇంకొందరు.. ఇలా కారణం ఏదైనా సగటు మనిషి జీవనంలో పెంపుడు జంతువులు భాగమైపోయాయి. అయితే వీటి సంరక్షణ విషయంలో
అవగాహన లేక.. తెలియకుండానే ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువుల నుంచీ వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో వాటికి సరైన సమయంలో టీకా వేయించడం.. ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవడంతో మూగజీవాలతోపాటు మనమూ సంతోషంగా
ఉండవచ్చు. – మహబూబ్‌నగర్ (వ్యవసాయం)
– వివరాలు 8లో..


