బడి బస్సుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాం. నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకున్నా అనుమతి నిరాకరిస్తున్నాం. తొర్రూరులో రెండు బస్సులు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన సదస్సు నిర్వహించి సూచనలు చేశాం. బస్సుల మరమ్మతులు చేపట్టి వస్తేనే బాగున్నట్లు పత్రం ఇస్తున్నాం. నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం. పిల్లల జీవితాలకు సంబంధించినవి కావడంతో బడి బస్సుల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.
– బి. శంకర్‌నాయక్, డీటీఓ
●


