ఫీజులు భరించలేక పోతున్నాం | - | Sakshi
Sakshi News home page

ఫీజులు భరించలేక పోతున్నాం

Jul 31 2026 12:45 AM | Updated on Jul 31 2026 12:45 AM

ప్రైవేట్‌లో కోచింగ్‌ తీసుకోడానికి ఫీజులు భరించలేక ఉద్యోగాల ఆశలు వదులు కుంటున్నారు. నోటిఫికేషన్లు వెలువడుతున్నా కొలువులు అందని ద్రాక్షలాగే ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేక స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి. నోటిఫికేషన్లకు ముందే మైనార్టీ అభ్యర్థులకు లాంగ్‌ టర్మ్‌ బ్యాచ్‌లు నడపాలి.

–షేక్‌ అబ్దుల్‌ ఖలీల్‌ రబ్బానీ, ఐడియల్‌ యూత్‌ మూవ్‌మెంట్‌ వరంగల్‌ జిల్లా

ఉపాధ్యక్షుడు

స్టడీ సర్కిళ్లు పేదలకు ఉపయోగకరం

పేద మైనార్టీలకు స్టడీ సర్కిళ్లు ఉపయోగకరం. ఉమ్మడి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలి. అనువజ్ఞులైన ఫ్యాకల్టీతో ఉచిత కోచింగ్‌ ఇప్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరహాలో కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

–డాక్టర్‌ రాజ్‌మహ్మద్‌,

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement