ప్రచార పదనిసలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, వివిధ పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను విభిన్నంగా పలకరిస్తూ వారి రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓట్లు అభ్యర్థిస్తున్న పలు చిత్రాలు పాఠకుల కోసం..
● చిన్నారీ.. రేపటి ఓటు మాకేనా!
● జొన్నరొట్టెలు చేసి... ఓట్లు అభ్యర్థించి..
● లాలిస్తా.. పరిపాలిస్తా..!!
● నీ ఓటు నాకే..!
ప్రచార పదనిసలు
ప్రచార పదనిసలు
ప్రచార పదనిసలు


