సీఎం నారా చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్నారు. ఆయన మాటల్లో తప్పా చేతల్లో కనిపించవు. 34 శాతం రిజర్వేషన్‌లు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుని ఊరువాడా ప్రచారం చేసుకున్నారు. ఆ జీవోలు కోర్టులో నిలబడవని నాలుగు సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తికి తెలియవా? ఇదంతా బీసీలపై కపట ప్రేమనే. బీసీలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు.
– పెరుగు శివక్రిష్ణయాదవ్, రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర యూత్ అధ్యక్షులు, పాణ్యం


