ఎదురు చూస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ఎదురు చూస్తున్నాం

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

ఎదురు చూస్తున్నాం

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 12వ వేతన సవరణ కమిషన్‌ వేయడంతో పాటు మధ్యంతర భృతి ఇవ్వాలనేది ప్రదానమైన డిమాండ్‌. దీనికోసమే ఎదురు చూస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న డీఏలతో పాటు నాలుగు విడతల సరండర్‌ లీవ్‌లు, డీఏ, పీఆర్‌సీ అరియర్స్‌ కూడా చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ప్రధానమైన డిమాండ్‌లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

– వి.జవహర్‌లాల్‌, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్‌జీజీవోస్‌ అసోసియేషన్‌, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement