కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. జగనన్న విద్యాకానుక పేరును మార్చి వాటి నాణ్యతను పూర్తిగా దిగజార్చారు. రాష్ట్రంలో పాఠశాలలు తెరచి మూడు మాసాలవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కిట్లు అందలేదు. అందిన వాటి నాణ్యత లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి.
– ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,
వైఎస్సార్ సీపీ, విద్యార్థి విభాగం


