పరిహారం ఇవ్వకపోతే ప్రాణత్యాగమే... | - | Sakshi
Sakshi News home page

పరిహారం ఇవ్వకపోతే ప్రాణత్యాగమే...

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

పరిహారం ఇవ్వకపోతే ప్రాణత్యాగమే...

ఈ ఫొటోలోని వృద్ధ దంపతుల పేర్లు చనుమోలు సత్యనారాయణ, సామ్రాజ్యం. వీరికి వెల్వడం గ్రామంలో సర్వే నంబరు 498/1లో ఇల్లు ఉండేది. 2016లో మైలవరం–నూజీవీడు ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణలో భాగంగా వీరి ఇంటిని అధికారులు కూల్చారు. అప్పటి నుంచి వీరికి ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వలేదు. పరిహారం ఇస్తారా... లేదా.. ఆత్మహత్య చేసుకుంటాం అంటున్న ఈ దంపతుల హృదయ వేదన పాలకుల చెవికి ఎక్కటం లేదు.

–చనుమోలు సత్యనారాయణ, సామ్రాజ్యం

(బాధితులు, వెల్వడం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement