గూడూరు హైస్కూల్‌కు స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

గూడూరు హైస్కూల్‌కు స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

Aug 31 2025 8:00 AM | Updated on Aug 31 2025 8:00 AM

గూడూరు హైస్కూల్‌కు స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

గూడూరు హైస్కూల్‌కు స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

గూడూరు హైస్కూల్‌కు స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

గూడూరు: మండల కేంద్రమైన గూడూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను స్పోర్స్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం వరించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయని గొరిపర్తి విజయకుమారి తెలిపారు. నేషనల్‌ స్పోర్ట్స్‌ డేను పురస్కరించుకుని మచిలీప ట్నంలోని నోబుల్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేసినట్లు వెల్లడించారు. 2024–25 విద్యాసంవత్సరంలో తమ పాఠశాల విద్యార్థుల క్రీడా నైపుణ్యం ఆధారంగా ఈ పురస్కారం అందజేశారని ఆమె వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో పీడీలు మత్తి అరుణ, చిలుకోటి రాజేష్‌, హాకీ క్రీడాకారులను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. పీడీలను సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement