
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’.

ఇందులో తేజ సజ్జా సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది.

రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది యంగ్ బ్యూటీ రితికా నాయక్.

ఈ బ్యూటీకి ‘మిరాయ్’ మొదటి చిత్రం కాదు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.













