
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. నాని 'హిట్ 3' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు తెలుసు కదా మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఇందులో రాగ అనే పాత్రలో కనిపించింది. ఇటీవల ఆమె తెలుసు కదా సినిమా సెట్‌లో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె అందమైన ఫోటోల్ని మీరూ చూసేయండి..























