
సుడిగాలి సుధీర్ (సుధీర్ ఆనంద్) హీరోగా ‘హైలెస్సో’ చిత్రం సోమవారం ఆరంభమైంది. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నటాశా సింగ్

2020లో కోలీవుడ్ నటుడు జీవా హీరోగా వచ్చిన ‘జిప్సీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది నటాశా సింగ్.












