

హీరోయిన్ దిగంగన సూర్యవంశీ 28వ బర్త్‌డే జరుపుకుంది.

అక్టోబర్ 15న ఆమె పుట్టినరోజు.

ఆరోజు ఉదయం పేరెంట్స్‌తో సాంప్రదాయంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీ ..

రాత్రి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసింది.

దిగంగన.. హిప్పి, క్రేజీ ఫెలో, వలయం, సిటీమార్, శివం భజే చిత్రాల్లో నటించింది.














